ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎన్టీఆర్.. అభిమానుల్లో ఆందోళన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తీవ్రంగా కష్టపడుతున్న కారణంగా చలిజ్వరం, డైట్ ప్రభావంతో శరీరం బలహీనపడిందని తెలుస్తోంది. డాక్టర్ల సూచనతో ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రార్థిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్