ఎన్టీఆర్ ఆరోగ్య సమస్యలు.. అభిమానుల్లో ఆందోళన

ఎప్పుడూ ఫిట్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న సమయంలో చలిజ్వరంతో పాటు డైట్ వల్ల శరీరం బలహీనపడిందని సమాచారం. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్