ఆర్‌ఆర్‌యూలో న్యూట్రిషనిస్ట్ ఉద్యోగాలు

గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (RRU) ఒప్పంద ప్రాతిపదికన న్యూట్రిషనిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 18వ తేదీలోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యూట్రిషన్, డైటెటిక్స్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ & న్యూట్రిషన్ విభాగాలలో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాల కోసం https://rru.ac.in/career/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్