NZ vs IND: ఆచితూచి ఆడుతోన్న కివీస్ బ్యాటర్లు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో కివీస్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. 12 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ వేసిన వరుస ఓవర్లలో బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ 12 పరుగులతో, సీఫర్ట్ 25 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. పిచ్‌పై బౌలర్లు కట్టడి చేస్తుండటంతో కివీస్ బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕