న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో అవకాశం దక్కింది.