భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. 39 బంతుల్లోనే తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నారు. అకిబ్ వేసిన తొమ్మిదో ఓవర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ సీఫర్ట్, అర్ష్‌దీప్ వేసిన పదో ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకాన్ని పూర్తి చేశారు. క్రీజ్‌లో సీఫర్ట్ (51*) తో పాటు విల్ యంగ్ (16*) నిలకడగా ఆడుతున్నారు.