ఓట్స్‌తో జీర్ణక్రియ మెరుగు!

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఓట్స్ అల్పాహారంలో ఒక భాగంగా మారింది. ఓట్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, బరువు నియంత్రణలో, మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, పిల్లలలో ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలకు కూడా ఓట్స్ మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్