చిరుతపులి పట్టుకున్న అధికారులు (వీడియో)

మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఇటీవల జరిగిన వరుస చిరుత దాడులలో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో, అటవీ అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చిరుతపులిని పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕