‘ఓ భామ.. అయ్యో రామ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

సుహాస్‌, మాళవిక మనోజ్‌ ప్రధానపాత్రల్లో నటించిన ‘ఓ భామ.. అయ్యో రామ’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి కామెడీ ప్రియుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఆగస్టు 1 నుంచి 'ఈటీవీ విన్‌' వేదికగా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుపుతూ సద‌రు ఓటీటీ సంస్థ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. రామ్‌ గోదల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్