చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది: గోల్డ్‌మన్‌ శాక్స్‌

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ చమురు ధరలు వచ్చే నాలుగో త్రైమాసికంలో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బ్రెంట్ క్రూడ్ 90 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ 83 డాలర్ల వరకు చేరొచ్చని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉత్పత్తి తగ్గే అవకాశాలు, శుద్ధి చేసిన ఇంధనాల ధరల పెరుగుదల దీనికి కారణమని తెలిపింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 2 శాతం పెరిగి 107.49 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ 96.17 డాలర్లకు ఎగబాకింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్