బరువు తగ్గడానికి బెండకాయ నీరు మేలు.. నిపుణుల సూచన!

అధిక బరువు తగ్గడానికి బెండకాయ నీరు ఒక సులభమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఒక గ్లాసు నీటిలో 3 బెండకాయ ముక్కలను రాత్రంతా నానబెట్టి, ఉదయం టిఫిన్‌కు ముందు ఆ నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గి, ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువును తగ్గించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే అందాన్ని కూడా పెంచుతుంది. భోజనానికి ముందు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్