ఒలింపిక్ విజేతలకు పురస్కారాలతో పాటు ఉద్యోగాలు: వాకిటి శ్రీహరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు అన్ని అవసరమైన వసతులు కల్పిస్తున్నదని వెల్లడించారు. రాష్ట్ర క్రీడా పాలసీ పాలసీ ప్రకారం ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతక విజేతలకు భారీ ఎత్తున నగదు పురస్కారాలతో పాటు, ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్