లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ 2028 షెడ్యూల్ విడుదలైంది. జూలై 14 నుంచి 30 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా స్థానం లభించింది. జూలై 12 నుంచి 29 వరకు ఆరు జట్లు పోటీపడతాయి. ఇతర క్రీడల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీలు వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి.