మూడో అంతస్తు నుంచి కిందపడ్డ ఏడాదిన్నర పాప (వీడియో)

మహారాష్ట్రలోని విరార్ ఈస్ట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక నివాస భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఏడాదిన్నర పాప ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడింది. కింద పడుతున్న సమయంలో రెండవ అంతస్తులోని షెడ్డుపై పడటంతో పసిపాపకు పెద్ద ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పాపను సురక్షితంగా బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕