ఏదో ఒకరోజు ఉగ్రవాదం పాకిస్తాన్నే అంతం చేస్తుంది: సీఎం యోగి

పాకిస్తాన్‌పై సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులే ఏదో ఒకరోజు పాకిస్తాన్‌ను అంతం చేస్తారని, ఉగ్రవాదంతోనే పాకిస్తాన్ అంతమౌతుందని పేర్కొన్నారు. పహల్గామ్ దాడికి దీటుగా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తగిన బుద్దిబుద్ధి చెప్పామని, మరోసారి భారత్ జోలికి ఎవరైనా రావాలంటే భయపడాలి అన్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే పాకిస్తాన్‌ను అడిగితే చెబుతుందని పేర్కొన్నారు. అలాగే త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్