మధ్యప్రదేశ్ శహడోల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రేమ్‌లాల్ పనికా 36 ఏళ్లుగా ఒకే సైకిల్‌పై విధులకు వెళ్తున్నారు. 1989లో అటెండర్‌గా చేరినప్పటి నుంచి పౌరసంబంధాల శాఖ ఇచ్చిన ఆ సైకిల్‌ను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. శాఖ ఇచ్చిన సైకిల్‌పై సేవలందించడం గర్వంగా ఉందని, 2029లో పదవీ విరమణ వరకు ఇదే సైకిల్ వాడతానని తెలిపారు.