ఎస్పీ నాయకుడి కాల్పుల్లో ఒకరు మృతి, మరొకరికి గాయాలు

యూపీలో ప్రతాప్‌గఢ్‌లోని తాజ్‌పూర్ సరియావా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  ఎస్పీ నాయకుడు తన్వీర్ మిల్కీ తన సోదరుడు సోహ్రాబ్‌తో కలిసి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. పిల్లల మధ్య వివాదం కారణంగా జరిగిన ఈ కాల్పుల్లో ఫుర్కాన్ మరణించగా, సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. నెలల తరబడి తన్వీర్, ఫుర్కాన్ మధ్య వైరం కొనసాగుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన లైసెన్స్డ్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్