వచ్చే మార్చిలోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు: మంత్రి పొన్నం (వీడియో)

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వచ్చే మార్చిలోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నియామకాల కోసమని, కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్