'వన్‌సైడ్ లవ్.. అటు నుంచి స్పందన లేదు'

తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్‌ స్పందించారు. ఉషా పరిణయం మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని యాంకర్‌ ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. 'వన్ సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎవరైనా అమ్మాయి నచ్చి మాట్లాడేలోపు.. మీకు పెళ్లి అయిపోయిందట కదా అనే సమాధానం వస్తోంది. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు' అని నవ్వుతూ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్