ఒక్క వీర్యదాత వల్ల 200 మందికి క్యాన్సర్ ముప్పు (వీడియో)

ఐరోపాలో సంతాన సాఫల్య కేంద్రాలు పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. డెన్మార్క్‌కు చెందిన ఒకే ఒక్క వీర్యదాత కారణంగా దాదాపు రెండు వందల మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్‌మకు దారితీసే ఘోరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన వీర్యం సంవత్సరాల పాటు అనేక దేశాలకు సరఫరా చేయబడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నమూనాల వల్ల పుట్టిన చిన్నారుల్లో ఇప్పటికే కొందరు క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్