ఆ ఇందిరమ్మ ఇళ్లకు వన్ టైమ్ క్లియరెన్స్: పొంగులేటి

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త అందించింది. నిర్మాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. బేస్‌మెంట్ లేదా అంతకంటే పైస్థాయికి చేరుకున్న ఇళ్ల నిర్మాణదారులకు వన్ టైమ్ క్లియరెన్స్ కింద నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సడలింపు ఒక్కసారే వర్తిస్తుందని, ఇక నిర్మాణం కాని ఇళ్లను రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕