భారత మార్కెట్లోకి వన్ ప్లస్ నుంచి 15R: ధర, ఫీచర్లు!

వన్ ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల చేయడానికి వన్ ప్లస్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్‌తో రానుందని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 44,999 ఉండవచ్చు. 50MP ప్రైమరీ కెమెరా (OISతో), 50MP సెకండరీ కెమెరా, 1.5K రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 7,800mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇది ఆండ్రాయిడ్ 16 తో పనిచేస్తుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్