భారత్‌లో 7,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ N6 లైట్ స్మార్ట్ ఫోన్ విడుదల

వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 లైట్ (OnePlus N6 Lite) పేరుతో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, UNISOC T7250 ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.16,999గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕