8000mah బ్యాటరీతో వన్ ప్లస్ N6 ఫోన్ లాంచ్

వన్ ప్లస్ కంపెనీ తన కొత్త N సిరీస్‌లో భాగంగా OnePlus N6 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 8,000 mAh బ్యాటరీ, ఇది పూర్తి ఛార్జింగ్‌తో మూడు రోజుల వరకు వినియోగించవచ్చని కంపెనీ పేర్కొంది. OxygenOS 16 సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్లు అందుతాయి. 50MP ప్రధాన కెమెరా, 1080P, 60fps వీడియో రికార్డింగ్, స్లో-మో, టైమ్-లాప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. OnePlus N6, Nord CE Lite సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తూ, దీర్ఘకాల బ్యాటరీ పనితీరుతో వినియోగదారులకు మంచి ఎంపికగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్