ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్, తన 'ఎన్' సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ OnePlus N6 ను విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 6360 చిప్‌సెట్‌తో, 8000mAh భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్, 6.75 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4GB+128GB వేరియంట్ ధర రూ.22,999, 6GB+128GB వేరియంట్ ధర రూ.24,999.