విదేశీయుల విజిట్‌ ఆన్‌లైన్‌ తప్పనిసరి

విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, హోమ్‌స్టేల నిర్వాహకులు వారి రాక, నిష్క్రమణ వివరాలను 24 గంటల్లోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానాతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలు హోటళ్లు, హోమ్‌స్టేల నిర్వాహకులకు వర్తిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕