టీమిండియా మాత్రమే ఒకే రోజు మూడు ఫార్మాట్‌లు ఆడగలదు: స్టార్క్

భారత క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ మాత్రమే మూడు వేర్వేరు ఫార్మాట్లలో ఒకే రోజు మూడు జట్లను ఆడించగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. భారత్ మినహా ప్రపంచ క్రికెట్‌లో ఏ దేశానికి ఈ సామర్థ్యం లేదన్నారు. ఇక భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ మల్టీ టాలెంటెడ్ అని, ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్ధుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్