100 మందిలో ఇద్దరు అమ్మాయిలే పవిత్రంగా ఉన్నారు: ప్రేమానంద్ మహారాజ్ (వీడియో)

యూపీలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'ఈ రోజుల్లో 100 మంది అమ్మాయిల్లో ఇద్దరు నుంచి నలుగురే పవిత్రంగా ఉన్నారు. నలుగురు అమ్మాయిలను కలిసిన అబ్బాయి మంచి భర్త ఎలా అవుతాడు? నలుగురు అబ్బాయిలను కలిసిన అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది?' అని ప్రశ్నించారు. మహారాజ్  వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్