ఏఐ మోడళ్ల శిక్షణను తిరిగి ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల శిక్షణను ఓపెన్‌ఏఐ తిరిగి ప్రారంభించింది. ఏఐ మోడళ్లు నిర్దేశిత పరిధిని దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు పలు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. శిక్షణ సమయంలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. ఏఐ మోడళ్ల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తూనే, వాటి ప్రవర్తనపై నియంత్రణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕