ఆపరేషన్ కగార్ ఆపేది లేదు: అమిత్ షా (VIDEO)

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఆపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి రావాలని.. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని, 2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్‌ను స్థాపించి తీరుతామన్నారు. నక్సలైట్లను ఏరిపారేయలా వద్దా? అని నిజామాబాద్ సభలో ప్రజలను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్