ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: రాజ్‌నాథ్ సింగ్

కేరళలో సైనిక్ సమ్మేళనంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పాకిస్థాన్ కవ్విస్తే, రెట్టింపు సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధుర్ ఇంకా ముగియలేదని కూడా ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్