ఏప్రిల్ 15న ఒప్పో F33 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల!

భారత మార్కెట్‌లో ఏప్రిల్ 15న ఒప్పో ఇండియా కొత్త F33 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది వచ్చిన F31 సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో ముఖ్యంగా కెమెరా సామర్థ్యాలు, డిజైన్‌లో కీలక మార్పులు చేశారు. 50MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరా, 100° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 50MP రియర్ కెమెరా, AI ఆధారిత ఫీచర్లు, 6.57 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే, 'వన్-పీస్ కోల్డ్ కార్వింగ్' టెక్నాలజీతో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. లాంచ్ తర్వాత పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు వెల్లడి అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్