ఒప్పో, వన్ ప్లస్, రియల్ మీ ఇప్పుడు ఒకే యూనిట్ గా పనిచేయనున్నాయని సమాచారం. ఈ విలీనం ద్వారా కొత్త ఫోన్లు వేగంగా, కామన్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, OnePlus, Realme బ్రాండ్ పేర్లు అలాగే కొనసాగుతాయి. లోపలి వ్యవస్థ మాత్రమే మారనుంది. ఖర్చు తగ్గించి, యూజర్లకు మంచి ఫీచర్లు అందించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.