ఒప్పో రెనో 16 సిరీస్ జూలై 2న విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, భారత మార్కెట్లోకి సరికొత్త ఒప్పో రెనో 16 సిరీస్‌ను జూలై 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Oppo Reno 16, Oppo Reno 16c మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. భారత మార్కెట్‌లో ఈ ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది, ఇది చైనా వెర్షన్‌లోని మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌కు భిన్నంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు, ఏఐ రికార్డింగ్ స్టిక్కర్, ఏఐ స్కాన్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఇందులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్