ప్రముఖ నటి, ఆస్కార్ విజేత బ్రెండా ఫ్రికర్ కన్నుమూత

ప్రముఖ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత బ్రెండా ఫ్రికర్(81) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1989లో విడుదలైన మై లెఫ్ట్ ఫుట్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు అందుకుని, ఈ ఘనత సాధించిన తొలి ఐరిష్ నటిగా చరిత్ర సృష్టించారు. హోమ్ అలోన్ 2, కాజువాలిటీ వంటి చిత్రాలు, టీవీ సిరీస్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె, తన సినీ జీవితంలో 50కిపైగా సినిమాలు, ధారావాహికల్లో నటించి చెరగని ముద్ర వేశారు.

సంబంధిత పోస్ట్