125 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచి-2023లో మన దేశ స్థానం 111. ‘ఫీడింగ్ ఇండియా’ నివేదిక ప్రకారం జనాభాలో తగిన పోషణ లభించనివారు సుమారు 14.3 శాతం ఉన్నారు. దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ హెచ్చరించింది.