ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే మన లక్ష్యం: వెంకయ్యనాయుడు (VIDEO)

తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే మన లక్ష్యం” అని అన్నారు. యోగాను మనస్సు, వృత్తి, ప్రవృత్తుల నియంత్రణగా అభివర్ణించారు. ఆది యోగి పతంజలి మహర్షి యోగా సూత్రాలు అన్ని కాలాలకూ వర్తిస్తాయి. యోగాతో మానవత్వం పెంపొందుతుంది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్