అదుపుతప్పిన టెంపో.. మహిళపైకి దూసుకెళ్లిన వైనం

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఇసుక లోడుతో వెళ్తున్న టెంపో రివర్స్ తీస్తూ అదుపుతప్పి నిలబడి ఉన్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం, ఇంటి గోడ కూడా కూలిపోయాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. నివాస ప్రాంతాల్లో భారీ వాహనాల డ్రైవర్ల అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలకు ఇది నిదర్శనమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్