దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ సినీ సందడి మొదలైంది. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి వేదికలపై 'కిష్కింధపురి', 'దక్ష', 'ఆనందలహరి', 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్' వంటి చిత్రాలతో పాటు 40కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్‌లో పలు భాషల్లో విభిన్నమైన కంటెంట్ అందుబాటులోకి రానుంది.