అధిక బరువుతో మహిళల్లో క్యాన్సర్, పక్షవాతం ముప్పు!

అధిక బరువు వల్ల మహిళల్లో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్ కణాలను గుర్తించడంలో విఫలమవుతుంది. హార్మోన్ల అసమతుల్యతతో పాటు, శరీరంలోని కొవ్వు కణాలు అధిక ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేసి గర్భాశయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇన్సులిన్ నిరోధకత కూడా క్యాన్సర్ కణాల అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే పక్షవాతం కూడా అధిక బరువుతో మధ్యవయసులోనే వచ్చే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్