పాక్ REST IN PEACE.. ఫోటో VIRAL

భారత్-పాకిస్థాన్ యుద్ధం ప్రారంభమైంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్.. పాకిస్థాన్‌లోని లాహోర్, సియోల్ కోట్, ఇస్లామాబాద్ నగరాలపై దాడి చేసింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసింది. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్ భూస్థాపితమైనట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో పాక్ REST IN PEACE అనే ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్