పీఓకేలో పాక్ సైన్యం కాల్పులు.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిరసనలు తీవ్రమయ్యాయి. రావల్‌కోట్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై రేంజర్లు కాల్పులు జరపడంతో ఒక పౌరుడు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. జూలై 5న ప్రకటించిన బంద్‌కు ముందు నిరసనకారులపై పాక్ భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్