7 అఫ్గాన్‌ స్థావరాలపై పాక్‌ దాడి.. 17 మంది మృతి (VIDEO)

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు డ్యూరాండ్‌ లైన్‌ సమీపంలో 7 అఫ్గాన్‌ స్థావరాలపై పాక్‌ దాడులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో 17 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. కాందహార్‌లో కూడా దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మక్కా ఒప్పందం నుంచి వైదొలగడానికి అఫ్గాన్‌పై పాక్‌దాడులు జరిపినట్టు తాలిబన్ల ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకు పాకిస్థాన్ స్పందించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕