భారత్-పాక్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పాక్‌కు చెందిన నాలుగు హెలికాప్టర్లు గుజరాత్‌లోని భుజ్‌పై బాంబులు వేస్తుండగా, భారత వైమానిక దళం ఒకే దాడిలో వాటిని ధ్వంసం చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది.