పాక్ చిత్తు.. భారత్ ఘన విజయం

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 211 పరుగుల టార్గెట్ ఛేదనలో పాక్ చతకిలపడింది. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 రన్స్ మాత్రమే చేసింది. నవాజ్(96) రాణించాడు. ఆయుబ్(29), సదాఖత్(23), ఫర్హాన్ (10), అబ్దుల్ సమద్(9), ఉస్మాన్ ఖాన్(3), పరుగులు చేశారు. భారత బౌలర్లు అక్షర్, సుందర్, దూబె తలో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕