మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ తడబడుతోంది. ఫర్హాన్ (10), ఉస్మాన్ ఖాన్(3), సదాఖత్(23) పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో నవాజ్, ఆయుబ్ ఉన్నారు. ప్రస్తుతం 6.4 ఓవర్లలో పాక్ 40/3 రన్స్ చేసింది. భారత బౌలర్లు అక్షర్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు. పాక్ గెలవడానికి 171 పరుగులు చేయాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕