పాకిస్థాన్‌ అణు కార్యక్రమం శాంతియుత చర్యల కోసమే: ప్రధాని షరీఫ్

పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ భారత్‌తో ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయవని స్పష్టంగా పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ.. పాక్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం, దేశ రక్షణ కోసం వినియోగిస్తామని ఆయన తెలిపారు. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో 55 మంది పాక్ పౌరులు మృతిచెందిన విషయాన్ని గుర్తుచేశారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అధ్యక్షుడవుతారన్న వార్తలను వదంతులుగా కొట్టి పారేశారు.

సంబంధిత పోస్ట్