భారత వైమానిక దాడిలో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు నిర్వహించింది. కానీ పాక్ ప్రభుత్వం మాత్రం భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతోంది. దాడిని ఉద్దేశించి పాక్ యాంకర్ మొసలి కన్నీరు పెట్టుకున్నారు. బలహీనులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఉగ్రవాదులపై దాడులు చేస్తే యాంకర్ ఎందుకు ఏడుస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.