భారత భూభాగంలో పేలుడు పదార్థాలు జారవిడిచిన పాక్‌ డ్రోన్‌

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత గగనతలంలోకి  పాకిస్థాన్ డ్రోన్ చొచ్చుకొని వచ్చింది. పేలుడు పదార్థాలు (IED), మందుగుండు సామగ్రి, డ్రగ్స్‌ను జారవిడిచినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రోన్ 5 నిమిషాలకు పైగా సంచరించిందని తెలిపారు. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్