జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లను గుర్తించారు. వారం రోజుల్లో ఇది మూడోసారి ఇలా డ్రోన్లను గుర్తించడంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ సంఘటనలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.